¡Sorpréndeme!

Somireddy ఇదేం పని.. అదానీ పోర్టు సెక్యూరిటీ పై దాడి | Oneindia Telugu

2024-10-29 476 Dailymotion

Tdp Mla Somireddy attack on krishnapatnam adani port security staff
నెల్లూరు జిల్లాలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి హంగామా సృష్టించారు. పోర్టు లో కంటెయినర్ టెర్మినల్ ఎత్తివేస్తున్నారంటూ గతంలో హంగామా చేసిన సోమిరెడ్డి.. తాజాగా కృష్ణపట్నం పోర్టు వద్ద విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు.
#somireddy
#adaniport
#krishnapatnamport
#tdp
#ysrcp
~PR.358~ED.232~HT.286~